Telangana: Etela Rajender resigns to TRS Party and his MLA post.
#EtelaRajenderResigns
#EtelaRajenderLandGrabbingIssue
#HealthMinisterPortfolio
#CMKCR
#EtelaLandGrabbingCaseInvestigation
#TelanganaStateCovidSituation
#KTR
#Telangana
#CMKCRonEtelaRajender
#CMKCRSchemes
#TRSGovt
#PragathiBhavan

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఊహించిన విధంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీతో తనకున్న 19ఏళ్ల అనుబంధాన్ని ఆయన నేటితో తెంచుకున్నారు.